Random Video

AP Elections 2024: TDP Mahanadu లో టీడీపీ మేనిఫెస్టో| Telugu Oneindia

2023-05-24 2 Dailymotion

Andhra Pradesh: Nara Chandrababu naidu may announce key decisions and TDP party manifesto for AP Election 2024 in Mahanadu.
టీడీపీ మహానాడుకు సర్వం సిద్దం అవుతోంది. గతంలో ఎన్నికల ముందు వరకు మేనిఫెస్టో, అభ్యర్ధుల విషయంలో చంద్రబాబు లేట్ చేసేవారు. కానీ, ఈ సారి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహానాడు వేదికగానే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను సూచన ప్రాయంగా ప్రకటించాలని నిర్ణయించారు

#TDPMahanadu #apcmjagan #APElections2024 #TDPManifesto #TDP #APgovt #chandrababunaidu #YSRCP
~PR.41~ED.42~